
Post Views: 45
ఎలుకతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో WWF-INDIA నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఉత్తమ పత్తి యాజమాన్య పథకం లో భాగంగా మహిళలను భాగస్వామ్యంలో భాగంగా బీసీఐ నియమాలపైన ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా సర్పంచ్ శైలజ శ్రీనివాస్ గారు బీసీఐ ప్రాజెక్ట్ జెండర్ ఎక్సపర్ట్ సౌజన్య, మాస్టర్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ రఘు,ఫీల్డ్ స్టాప్ లత, మౌనిక, రాజేందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Preparing image...
