+91 99635 77856

నేడు అన్నదాన కార్యక్రమం…

Kudikala Sai Editor
maaksharamnews.in

నేడు అన్నదాన కార్యక్రమం…

కరీంనగర్ జిల్లా/ హుజూరాబాద్: మార్కండేయ జయంతి సందర్భంగా టీఆర్పిఎస్, తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా కూడలిలో నిర్వహిస్తున్నట్లు పద్మశాలి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మశాలి కులబాంధవులు,ప్రజలు ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయాలని పద్మశాలి నాయకులు చిలకమారి శ్రీనివాస్, జడల చిరంజీవి, కుడికాల సాయి, సంగెం సత్యనారాయణ ఒక ప్రకటనలో కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !