+91 99635 77856

అల్ ఇండియా పోలీస్‌ హాకీ మీట్‌కు హుజురాబాద్‌ క్రీడాకారుడు వినీత్ ఎంపిక

Kudikala Sai Editor
maaksharamnews.in

అల్ ఇండియా పోలీస్‌ హాకీ మీట్‌కు హుజురాబాద్‌ క్రీడాకారుడు వినీత్ ఎంపిక

హుజురాబాద్/నవంబర్ 29 (మా అక్షరం): గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో డిసెంబర్ 4 నుంచి 15 వరకు జరగనున్న అల్ ఇండియా హాకీ పోలీస్ మీట్‌కు హుజురాబాద్‌కు చెందిన హాకీ క్రీడాకారుడు మోటపోతుల వినీత్ ఎంపిక అయ్యాడు.ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వు (SARCPL) లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వినీత్, పోలీస్ జట్టు తరఫున పోటీల్లో పాల్గొననున్నాడు.ఈ సందర్భంగా వినీత్ ఎంపికపై హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్ర ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి బొడిగె తిరుపతి, ఉపాధ్యక్షుడు భూసాల శంకర్, క్రీడాకారులు సాదుల శ్యామ్, సజ్జు, సాయి కృష్ణ, విక్రమ్, రాజేష్, సాంబరాజు వంశీ, వినయ్, పరబ్రహ్మం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !