+91 99635 77856

జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మాంటిస్సోరి విద్యార్థి…

Kudikala Sai Editor
maaksharamnews.in

జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మాంటిస్సోరి విద్యార్థి…

హుజురాబాద్/డిసెంబర్ 13(మా అక్షరం): పట్టణంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బత్తుల విశ్వదీప్ అనే విద్యార్థి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీత షాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లాలో జరిగిన జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఈ ఎంపిక జరిగినట్లు తెలిపారు.ఈనెలలో మధ్యప్రదేశ్ లో జరిగే జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.విద్యార్థి ఎంపిక పట్ల పాఠశాల డైరెక్టర్లు,ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !