ఎలుకదుర్తి తెలంగాణ వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నట్టల మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగామంగళవారం ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ ముప్పు.శైలజ మరియు పశువైద్యాధికారి రజిత చేతుల మీదుగా గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,యాదవ సభ్యులు బిక్షపతి,తిరుపతి, శ్రవణ్, చంద్రయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 69











