+91 99635 77856

హుజురాబాద్‌లో 60 పోలింగ్ బూతుల చిత్తు జాబితా విడుదల

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్‌లో 60 పోలింగ్ బూతుల చిత్తు జాబితా విడుదల

హుజురాబాద్ / జనవరి 13 (మా అక్షరం):పురపాలక సంఘ / నగరపాలక సంస్థల రెండవ సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 30 ఎన్నికల వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ బూతులను గుర్తిస్తూ చిత్తు జాబితాను మంగళవారం విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెంసారపు. సమ్మయ్య, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ శ్రీమతి ఎన్. అశ్వినీ గాంధీతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఈ చిత్తు జాబితాను పట్టణ ప్రజలు పరిశీలించి, అవసరమైతే తమ అభ్యంతరాలు లేదా సూచనలు సమర్పించుకోవాలని అధికారులు తెలిపారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !