+91 99635 77856

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ డే ఆవిర్భావ దినోత్సవ వేడుక..

Kudikala Sai Editor
maaksharamnews.in

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ డే ఆవిర్భావ దినోత్సవ వేడుక..

హుజురాబాద్/ సెప్టెంబర్ 24(మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఎన్ ఎస్ ఎస్ (జాతీయ సేవా పథకం) యొక్క 55 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆపీసర్ సుగుణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు మీరు జాతి నిర్మాతలు అని,ఇప్పటినుండే మీరు సేవా దృక్పథం కలిగి,సమాజహితం కొరకు పనిచేయాలి, దేశభక్తిని కలిగివుండాలి,ఆరోగ్యవిషయాలను ఇతరులకు తెలియపరులిచాలి,మొక్కల్ని నీటి కాలుష్య నివారణకు ఉపయోగపడి దేశపురోభివృద్ధిలో మీ వంతు పాత్ర వుండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ.తులసీదాసు,ప్రసాద్,రాజేశం,వాసుదేవరావు,అధ్యాపక బృందం,కళాశాల ఎన్ ఎస్ ఎస్వా లంటీర్లు,విద్యార్థులు,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ సెప్టెంబర్ 24(మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఎన్ ఎస్ ఎస్ (జాతీయ సేవా పథకం) యొక్క 55 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆపీసర్ సుగుణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు మీరు జాతి నిర్మాతలు అని,ఇప్పటినుండే మీరు సేవా దృక్పథం కలిగి,సమాజహితం కొరకు పనిచేయాలి, దేశభక్తిని కలిగివుండాలి,ఆరోగ్యవిషయాలను ఇతరులకు తెలియపరులిచాలి,మొక్కల్ని నీటి కాలుష్య నివారణకు ఉపయోగపడి దేశపురోభివృద్ధిలో మీ వంతు పాత్ర వుండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ.తులసీదాసు,ప్రసాద్,రాజేశం,వాసుదేవరావు,అధ్యాపక బృందం,కళాశాల ఎన్ ఎస్ ఎస్వా లంటీర్లు,విద్యార్థులు,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !