+91 99635 77856

టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణ..

హుజురాబాద్/ఫిబ్రవరి13(మా అక్షరం):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) 2025 డైరీ ని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో హుజరాబాద్ టౌన్ సిఐ. తిరుమల్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పాత్రికేయులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు.ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పనితీరును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, కో- కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కాయిత రాములు, జర్నలిస్టులు కేసిరెడ్డి నరసింహారెడ్డి, నంబి భరణి కుమార్, చిట్టంపల్లి సృజన్ తేజస్విరాజ్, చిలుక మరి సత్యరాజ్, పబ్బ తిరుపతి, శ్రీధర్, టేకుల సాగర్, కుడికాల సాయి, పోతురాజు సంపత్, చిర్ర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !