+91 99635 77856

మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Kudikala Sai Editor
maaksharamnews.in

మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సైదాపూర్/ ఫిబ్రవరి 14(మా అక్షరం): మండలంలోని గుజ్జులపల్లి గ్రామం లో ఈ నెల 26 న మహా శివరాత్రి జాతర పురస్కారించుకొని శుక్రవారం పొన్నం ప్రభాకర్ మహాశివరాత్రి జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో గ్రామ యూత్ అధ్యక్షుడు మాధం శ్రీనివాస్, హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు శివారెడ్డి ,పల్లె భాస్కర్ రెడ్డి, అజయ్, చెరుకు శ్రీనివాస్, మండల మాజీ యూత్ అధ్యక్షులు అసరి రఘు,రాజేష్ ,పవన్ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !