హుజరాబాద్/ఏప్రిల్18 (మా అక్షరం): మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామ పద్మశాలి సంఘం నూతన కమిటీ శుక్రవారం అధ్యక్షులు సుంకెనపల్లి శ్రీనివాస్ తో ,పాటు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కమీటిలోకి గౌరవ అధ్యక్షులుగా సంగెం ఐలయ్య ,గౌరవ సలహాదారుగా సంగెం వెంకటస్వామి,కొక్కుల రవిందర్ ,బొల్లు లింగమూర్తి , లతోపాటు కమిటీ సభ్యులుగా సంగెం భాస్కర్,తలకొక్కుల సమ్మయ్య,కొక్కుల సుధాకర్,కుసుమ సమ్మయ్య, సుంకేనపల్లి రాజేష్,చిదురాల చంద్రమౌళి, గుండేటి వైకుంఠం, చెన్నూరి సాంబయ్య, వేముల వెంకటేష్ ,జడల రాజమౌళి నీ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వేముల యాదగిరి,పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని రాజేందర్,నాయకులు,మాణిక్యం సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 396











