-బాధ్యతలు స్వీకరించిన వాసుదేవరెడ్డి.. వైద్య బృందం ఘన సన్మానం…
హుజురాబాద్/ నవంబర్ 21(మా అక్షరం): హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాసుదేవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు డీసీహెచ్ కృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం డాక్టర్ వాసుదేవరెడ్డి ఆసుపత్రిలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం ఆయనకు ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్, శ్రీకాంత్‌రెడ్డితో పాటు పలువురు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 96












