+91 99635 77856

పరామర్శ

Kudikala Sai Editor
maaksharamnews.in

పరామర్శ

- కాసగోని మారయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిరికొండ మధుసూదనాచారి...

హుజురాబాద్/ నవంబర్ 21(మా అక్షరం):మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కాసగోని మారయ్య కుటుంబాన్ని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు.జై గౌడ అధికార ప్రతినిధి కాసగోని శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసగోని కిరణ్ కుమార్ గౌడ్‌ల తండ్రి కాసగోని మారయ్య మృతి పట్ల సిరికొండ మధుసూదనాచారి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మారయ్య మృతి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

– కాసగోని మారయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిరికొండ మధుసూదనాచారి…

హుజురాబాద్/ నవంబర్ 21(మా అక్షరం):మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కాసగోని మారయ్య కుటుంబాన్ని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు.జై గౌడ అధికార ప్రతినిధి కాసగోని శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసగోని కిరణ్ కుమార్ గౌడ్‌ల తండ్రి కాసగోని మారయ్య మృతి పట్ల సిరికొండ మధుసూదనాచారి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మారయ్య మృతి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !