+91 99635 77856

మంత్రి ధనసరి సీతక్క ను కలిసిన దొంత రమేష్..

Kudikala Sai Editor
maaksharamnews.in

మంత్రి ధనసరి సీతక్క ను కలిసిన దొంత రమేష్..

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్కను హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్ బాబు నివాసానికి ఆదివారం వచ్చిన సందర్భంగా పిసిసి ఎస్సి సెల్ మాజీ కన్వీనర్ దొంత రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఆయన వెంట కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి చందమల్ల బాబు, మాజీ సర్పంచ్ రఘుపాల్ రెడ్డి, చందమల్ల నరేష్ ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !