+91 99635 77856

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన వొడితల ప్రణవ్..

Kudikala Sai Editor
maaksharamnews.in

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన వొడితల ప్రణవ్..

కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్:పట్టణంలోని ముక్కపల్లికి చెందిన ముక్క మొగిలి (65) శనివారం మృతి చెందగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ మృతు దేహాన్ని సందర్శించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, నాయకులు దొంత రమేష్, చందమల్ల బాబు, చందమల్ల నరేష్ తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్:పట్టణంలోని ముక్కపల్లికి చెందిన ముక్క మొగిలి (65) శనివారం మృతి చెందగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ మృతు దేహాన్ని సందర్శించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు, నాయకులు దొంత రమేష్, చందమల్ల బాబు, చందమల్ల నరేష్ తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !