+91 99635 77856

పేకాట రాయుళ్ల అరెస్ట్..

Kudikala Sai Editor
maaksharamnews.in

పేకాట రాయుళ్ల అరెస్ట్..

హుజురాబాద్/ఏప్రిల్ 22(మాఅక్షరం): మండలంలోని ఇప్పల నర్సింగాపూర్ గ్రామంలోని పేకాట స్థావరంపై దాడి చేసి సోమవారం ఏడుగురు పేకాట రాయుళ్లను పట్టుకున్న పోలీసులు, సిఐ బొల్లం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తమకు వచ్చిన పక్క సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేశామన్నారు. రూ. 33,310 స్వాధీనం చేసుకోగా మొత్తంగా 7 మంది పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు.కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !