+91 99635 77856

బండ రమేష్ పార్థీవ దేహానికి అంబేద్కర్ వాదుల నివాళులు…

Kudikala Sai Editor
maaksharamnews.in

బండ రమేష్ పార్థీవ దేహానికి అంబేద్కర్ వాదుల నివాళులు…

హుజురాబాద్/ఆగస్టు17(మా అక్షరం): పట్టణం లోని పుర ప్రముఖులు స్వర్గీయ బండ అంకుస్ కుమారుడు బండ రమేష్ అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో అకాల మరణం చెందారు. తన పార్థివ దేహాన్ని శనివారం హుజురాబాద్ అంబేద్కర్, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నివాళులు అర్పించిన వారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్, అంబేద్కర్ వాదులు వేల్పుల రత్నం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, బత్తుల రాజలింగం, బీసీ నాయకులు మార్త రవీందర్, తిరుణహరి రమేష్, మట్టెడ ప్రకాష్, వేల్పుల ప్రభాకర్, రొంటాల సుధీర్ తదితరులు ఉన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !