+91 99635 77856

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి

Kudikala Sai Editor
maaksharamnews.in

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి

ఎల్కతుర్తి/ ఆగస్టు18(మా అక్షరం): మండలంలోని పెంచికల్ పేట గ్రామంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... బహుజనులకు అండగా నిలబడి పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు సబ్బండ వర్గాల వారు పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా నివాళులర్పించి, అతని సేవలను కొనియాడారు. జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ అధ్యక్షులు, డైరెక్టర్లు సభ్యులు, వివిధ కుల సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

ఎల్కతుర్తి/ ఆగస్టు18(మా అక్షరం): మండలంలోని పెంచికల్ పేట గ్రామంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… బహుజనులకు అండగా నిలబడి పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు సబ్బండ వర్గాల వారు పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా నివాళులర్పించి, అతని సేవలను కొనియాడారు. జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ అధ్యక్షులు, డైరెక్టర్లు సభ్యులు, వివిధ కుల సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !