హుజురాబాద్/ సెప్టెంబర్ 07(మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి గ్రామములో ఈరోజు విద్యుత్ ఘాతంతో యశ్వంత్ (17)విద్యార్థి మృతి చెందగా సిర్సపల్లి గ్రామానికి చెందిన సామాజికవేత్త సబ్బని వెంకట్ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పండగ సంబరాన్ని తేకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న సంతోషాన్ని చెరిపేస్తే ఆ బాధ వర్ణనతితమని అతని భవిష్యత్ అతనిది మాత్రమే కాదు,వారి కుటుంబానిది కూడాఅని, యశ్వంత్ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.
Post Views: 208











