+91 99635 77856

యశ్వంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వోడితల ప్రణవ్…

Kudikala Sai Editor
maaksharamnews.in

యశ్వంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వోడితల ప్రణవ్…

హుజురాబాద్/సెప్టెంబర్07(మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి గ్రామములో ఈరోజు విద్యుత్ ఘాతంతో యశ్వంత్ (17)విద్యార్థి మృతి చెందగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పండగపూట ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టమని వారి కుటుంబానికి తీరనిలోటు అని అన్నారు.వినాయక మండపాల వద్ద మండపాల నిర్వాహకులు ఆన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు,యువకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/సెప్టెంబర్07(మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి గ్రామములో ఈరోజు విద్యుత్ ఘాతంతో యశ్వంత్ (17)విద్యార్థి మృతి చెందగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పండగపూట ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టమని వారి కుటుంబానికి తీరనిలోటు అని అన్నారు.వినాయక మండపాల వద్ద మండపాల నిర్వాహకులు ఆన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు,యువకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !