+91 99635 77856

కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మెటి సమ్మెరెడ్డి మృతి…

Kudikala Sai Editor
maaksharamnews.in

కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మెటి సమ్మెరెడ్డి మృతి…

హుజురాబాద్/ సెప్టెంబర్14(మా అక్షరం): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మెటి సమ్మెరెడ్డి మరణించారు. శుక్రవారం రోజున రాత్రి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !