+91 99635 77856

ఆర్థిక సాయం అందజేత…

Kudikala Sai Editor
maaksharamnews.in

ఆర్థిక సాయం అందజేత…

హుజురాబాద్/ సెప్టెంబర్ 28 (మా అక్షరం): మండలం లోని ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్ అనారోగ్య తో మృతి చెందగా శనివారం ఆయన కుటుంబాన్ని సామాజికవేత్త సబ్బని వెంకట్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపి 10,000/- ఆర్థిక సహాయం చేశారు. అనంతరం వారి పిల్లల చదువుల నిమిత్తం వారు చదివే స్కూల్ యాజమాన్యం తో మాట్లాడి ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. లక్ష్మణ్ కుటుంబానికి అండగా ఉంటా అన్నారు.ఈ కార్యక్రమంలో సంగెం సత్యనారాయణ, చిలుకమారి శ్రీనివాస్, కుడికాల సాయి, ఇప్పలపల్లి శ్రీనివాస్, జనార్ధన్, వడ్డేపల్లి సాయి, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !