హుజురాబాద్/ సెప్టెంబర్ 29(మా అక్షరం): పద్మశాలి పోప కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పద్మ రత్న అవార్డు బండి రాజశేఖర్ కు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పద్మ రత్న అవార్డుకు నన్ను ఎంపిక చేయడం నాకు ప్రధానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోప ఇలాంటి అవార్డులు ప్రధానం చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయుల బాధ్యతను ఇంకా పెంచడం జరుగుతుందని అన్నారు. ఈ అవార్డు ప్రదానం చేసి సేవ భావాన్ని అందరి మధ్య ఐకమత్యాన్ని చాటి చెప్పారని కొనియాడారు.
Post Views: 275











