+91 99635 77856

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ప్రణవ్ బాబు..

Kudikala Sai Editor
maaksharamnews.in

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ప్రణవ్ బాబు..

హుజురాబాద్ /అక్టోబర్ 01(మా అక్షరం): పట్టణంలోనీ 19వ వార్డులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాలిబ్ రాజయ్య కుటుంబాన్ని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, 19వ వార్డు యూత్ కాంగ్రెస్ నాయకులు గోస్కుల రాజ్ కుమార్, నరేష్ , వడ్లూరి విజయ్ కుమార్,కొల్లూరు కిరణ్, తిప్పారపు సంపత్, కొలిపాక శంకర్,కాజీపేట శ్రీనివాస్, ఎండి కరీమా తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !