+91 99635 77856

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు..

హుజరాబాద్/నవంబర్ 03(మా అక్షరం): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వంద సంllలు పూర్తి ఆయన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఏదులపురం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పురవీధుల గుండా కదం కదం కలుపుదాం అంటూ హిందు సంఘటిత సమాజానికి చాటే విధంగా స్వయం సేవకులు అందరూ పదసంచలనం కార్యక్రమం నిర్వహించారు.

Share ePaper Clip

Preparing image...

హుజరాబాద్/నవంబర్ 03(మా అక్షరం): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వంద సంllలు పూర్తి ఆయన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఏదులపురం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పురవీధుల గుండా కదం కదం కలుపుదాం అంటూ హిందు సంఘటిత సమాజానికి చాటే విధంగా స్వయం సేవకులు అందరూ పదసంచలనం కార్యక్రమం నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !