+91 99635 77856

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ప్రణవ్ బాబు..

Kudikala Sai Editor
maaksharamnews.in

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ప్రణవ్ బాబు..

హుజురాబాద్/నవంబర్09(మా అక్షరం): మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన ఏబీఎన్ రిపోర్టర్ చిలుక మారి సత్యరాజు, బీసీ నాయకులు శ్రీనివాస్ తండ్రి రాజమౌళి ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా ఆయన కుటుంబాన్ని శనివారం రాత్రి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !