+91 99635 77856

బాధిత కుటుంబాలను పరామర్శించిన తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు

Kudikala Sai Editor
maaksharamnews.in

బాధిత కుటుంబాలను పరామర్శించిన తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు

కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 24(మా అక్షరం):కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ కార్పొరేటర్ సల్ల శారద రవీందర్ తల్లి సల్ల కళావతి వారంక్రితం చనిపోగా, మాజీ వైస్ ఎంపీపీ,సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆదివారం పరామర్శించారు. అలాగే తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పొట్ట శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు రమేష్ అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, భరోసా కల్పించారు. వీరితోపాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు తూముల శ్రీనివాస్ నాయీ, ప్రధాన కార్యదర్శి సుధగోని శ్రీనివాస్ గౌడ్, బుర్ర కనకయ్య గౌడ్, జేజల సంపత్, తాళ్లపల్లి కిరణ్ గౌడ్, రావుల కృష్ణ గౌడ్, గుంటి శ్రీనివాస్, గుంటి మధుకర్, బుర్ర వెంకటేష్ గౌడ్, గుంటి నవీన్ తదితరులు ఉన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !