హుజురాబాద్/డిసెంబర్06(మా అక్షరం): బంజారా హిల్స్ పిఎస్ లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సిఐ రాఘవేంద్ర ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోపాటు మరో 20 మంది బిఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే… కానీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కోర్టు రూ.5000వేల జరిమానా ఇద్దరు షూరిటీ ల తో బెయిల్ మంజూరు చేశారు.
Post Views: 111











