+91 99635 77856

ఘనంగా ప్రజా నాయకుని జన్మదిన వేడుకలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా ప్రజా నాయకుని జన్మదిన వేడుకలు..

కరీంనగర్, తిమ్మాపూర్/ డిసెంబర్ 25 (మా అక్షరం):కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రజా నాయకుడు వెలుచల రాజేందర్ రావు జన్మదిన సందర్భంగా తిమ్మాపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కరీంనగర్ లోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సేవకై పాటు పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో తుమ్మన పల్లి సాయిరావు మన్నేంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు తూముల శ్రీనివాస్, నాయి పొట్ట శ్రీనివాస్ యాదవ్, తాళ్లపల్లి కిరణ్ గౌడ్, రావుల కృష్ణ గౌడ్, సదానందం, అంజయ్య, గుంటి మధుకర్, సాగర్, నిస్సార్, లక్ష్మణ్, వెంకటేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !