+91 99635 77856

75 సంవత్సరాల భారత రాజ్యాంగ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

75 సంవత్సరాల భారత రాజ్యాంగ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

-బీజేపీ పట్టణ అద్యక్షులు తూర్పాటి రాజు ..
హుజరాబాద్/జనవరి22(మా అక్షరం): భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, ఆశయాలు,ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని బుధవారం పట్టణంలో అభియాన్ కార్యక్రమ సన్నాక సమావేశం నిర్వహించారు.ప్రజల్లో తగిన అవగాహన కల్పించి సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో
జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు,కోఆర్డినేటర్లు కొలిపాక శ్రీనివాస్,బోరగల సారయ్య, కొమరవెల్లి సంతోష్,పట్టణ 22వ వార్డు కౌన్సిలర్ పైల వెంకన్న రెడ్డి,సీనియర్ నాయకులు గంగిశెట్టి రాజు,నరాల రాజశేఖర్,తిప్పబత్తిని రాజు,యంసాని శశిధర్, తూముల శ్రీనివాస్,యాళ్ల సంజీవరెడ్డి,అంకటి వాసు,గంట సంపత్,మోతే తిరుపతి,కొలిపాక వెంకటేష్,తాళ్లపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !