+91 99635 77856

నూతన కార్యవర్గం ఎన్నిక..

Kudikala Sai Editor
maaksharamnews.in

నూతన కార్యవర్గం ఎన్నిక..

హుజురాబాద్/జనవరి 31(మా అక్షరం): కార్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగాసదానందం,గౌరవాధ్యక్షులుగా గందే శ్రీనివాస్,గౌరవ సలహాదారులుగా ప్రతాప శ్రీనివాస్,వెంకటస్వామి,ఉపాధ్యక్షులుగా కొలిపాక సాయిరాం, కొండూరి కిరణ్, కార్యదర్శిగా కందుల స్వామి పటేల్, కోశాధికారులుగా మైస కరుణాకర్, ఆకుల విక్రమ్, కార్యవర్గ సభ్యులుగా కోలే బాబు, తుపాకుల శరత్, ఆకుల తిరుపతి, నాగరాజు, బావు రాజు, చింత శ్రీనివాస్, ఎర్ర వంశీ, మొలుగురి భాస్కర్, సంపత్, సదానందం, దండబోయిన నాగరాజు, గడ్డం విశాల్, పప్పు రాజు, బోడ వెంకటేష్, చిట్టి మల్ల రాజు, శ్యామ్, బండ రమేష్ లను ఎన్నుకున్నట్లు అధ్యక్షులు మైస సదానందం తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !