+91 99635 77856

యువకుడి ఆత్మహత్య…

Kudikala Sai Editor
maaksharamnews.in

యువకుడి ఆత్మహత్య…

హుజురాబాద్/ఫిబ్రవరి 7(మా అక్షరం): పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన కొలుగూరి సుజిత్(30) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొలుగూరి సుజిత్ గత కొన్ని రోజులుగా తాను ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అట్టి అమ్మాయి తనను ప్రేమించడం లేదని తన జీవితంపై విరక్తి చెంది గురువారం పట్టణంలోని బిఎస్సార్ గార్డెన్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా అతనిని చికిత్స నిమిత్తం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం కు తరలించగా శుక్రవారం రోజు మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ఫిబ్రవరి 7(మా అక్షరం): పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన కొలుగూరి సుజిత్(30) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొలుగూరి సుజిత్ గత కొన్ని రోజులుగా తాను ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అట్టి అమ్మాయి తనను ప్రేమించడం లేదని తన జీవితంపై విరక్తి చెంది గురువారం పట్టణంలోని బిఎస్సార్ గార్డెన్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా అతనిని చికిత్స నిమిత్తం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం కు తరలించగా శుక్రవారం రోజు మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !