+91 99635 77856

పాకాల సంజనకు మ్యాథ్స్ ఒలంపియాడులో సిల్వర్ మెడల్, ప్రశంస పత్రం

Kudikala Sai Editor
maaksharamnews.in

పాకాల సంజనకు మ్యాథ్స్ ఒలంపియాడులో సిల్వర్ మెడల్, ప్రశంస పత్రం

హుజురాబాద్/ఏప్రిల్ 08(మా అక్షరం): మండలంలోని పెద్ద పాపయ్య పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న పాకాల సంజన జిల్లా స్థాయిలో మంగళవారం మ్యాథ్స్ ఒలంపియాడులో సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రం సాధించడం జరిగింది. ఈ అవార్డును జిల్లాలోని 16 మంది విద్యార్థులు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. ఈ సందర్బంగా పాకాల సంజనను మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ అనురాధ, ఉపాధ్యాయ బృందం, తల్లి దండ్రులు అభినందనలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !