+91 99635 77856

పురపాలక సంఘ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

హుజురాబాద్/ ఏప్రిల్ 13 (మా అక్షరం): పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం8:45 రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తలసేమియాతో బాధపడే చిన్నాల కోసం ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు, ఎన్జీవో సభ్యులు, వాకర్స్ అసోసియేషన్, ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయగలరని ఆయన కోరారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !