+91 99635 77856

హుజురాబాద్ లారీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా రాజయ్య, మాజీద్

-హుజురాబాద్ లారీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా రాజయ్య, మాజీద్…

హుజురాబాద్/ ఏప్రిల్ 13(మా అక్షరం): పట్టణంలో ఆదివారం జరిగిన హుజురాబాద్ లారీ అసోసియేషన్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా కె .రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా మాజీద్, వైస్ ప్రెసిడెంట్ ఎండి. అహ్మద్, జాయింట్ సెక్రెటరీ గా సయ్యద్ మునిర్, క్యాషియర్ గా ఎం.జనార్ధన్ రెడ్డి లు ఎన్నికయ్యారు. లారీ డ్రైవర్ల, క్లీనర్ల సమస్యల పరిష్కారం కోసం తమ పాలకవర్గం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు. కాగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు లారీ అసోసియేషన్ సభ్యులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !