+91 99635 77856

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Kudikala Sai Editor
maaksharamnews.in

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

హుజరాబాద్/ ఏప్రిల్ 16 (మా అక్షరం): హుజురాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని రంగాపూర్, సిర్సపల్లి, వెంకట్రావుపల్లి, లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పి ఐ సి చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం విక్రయించేటప్పుడు దళారులతో మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ముద్రబోయిన శంకర్, సంఘ పాలకవర్గ సభ్యులు గూడూరి. ప్రభాకర్ రెడ్డి,బొడ్డు. అనసూర్య,దండ.భాస్కర్ రెడ్డి, యాళ్ళ. సుజాత, గోస్కుల శ్రీనివాస్, ప్రతాప. ఆంజనేయులు,నరెడ్ల. మధుసూధన్ రెడ్డి,సంగాల. రవీందర్, సిరికొండ. లింగరావు, లోకిని. సాయిలు,మూగల. లక్ష్మారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !