+91 99635 77856

పది ఫలితాల్లో మాంటిస్సోరి విద్యార్థుల ప్రభంజనం

హుజురాబాద్/ ఏప్రిల్ 30(మా అక్షరం):రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో స్థానిక కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు తీసుకొని ప్రభంజనం సృష్టించారని ఆ పాఠశాల ప్రిన్సిపల్ గీతాశాజు తెలిపారు. పాఠశాలకు చెందిన ఖతీజా జర్ఫీన్ కు 588/600 అలాగే యం. సంజనకు 573/600 మార్కులు పొందగా 550 మార్కులకు పైగా 10 మంది విద్యార్థులు,500 మార్కుల పైన 33 మంది విద్యార్థులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 100% ఫలితాలు సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ఫలితాలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ఆమె అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !