+91 99635 77856

వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొమురవెల్లి హరిప్రసాద్…

Kudikala Sai Editor
maaksharamnews.in

వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొమురవెల్లి హరిప్రసాద్…

హుజురాబాద్/ మే12 (మా అక్షరం):పట్టణ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొమురవెల్లి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఉన్న గోవర్ధన్, వెంపటి సతీష్ లు తప్పుకోవడంతో ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సోమవారం ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఈనెల 18న వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల జరగనుండగా ముందుగానే అధ్యక్షులుగా పోటీలో ఉన్న వారు ఇద్దరు తప్పుకోవడంతో ఏకగ్రీవం అనివార్యమైంది. మిగతా కార్యవర్గానికి ఈనెల 18న ఎన్నికల జరగనున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !