+91 99635 77856

Kudikala Sai Editor
maaksharamnews.in

కుక్కల దాడిలో మేకలు మృతి
- ఇప్పల్ నర్సింగాపూర్‌లో రైతు పుట్టపాక సమ్మయ్యకు భారీ నష్టం..

హుజురాబాద్ /జూన్ 21( మా అక్షరం): హుజురాబాద్ లోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు పుట్టపాక సమ్మయ్యకు చెందిన పాడి మేకలపై శనివారం తన మందపై జరిగిన కుక్కల దాడిలో దాదాపు పది మేకల దాకా మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు.ఇదే ఆయన కుటుంబం జీవనాధారం కావడంతో సమ్మయ్య ఆవేదనకు లోనయ్యారని, ప్రభుత్వం స్పందించి ఆయనకు న్యాయం చేయాలని అలాగే రోజురోజుకు వీధి కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారని, కావున మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే వీధి కుక్కల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share ePaper Clip

Preparing image...

కుక్కల దాడిలో మేకలు మృతి
– ఇప్పల్ నర్సింగాపూర్‌లో రైతు పుట్టపాక సమ్మయ్యకు భారీ నష్టం..

హుజురాబాద్ /జూన్ 21( మా అక్షరం): హుజురాబాద్ లోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు పుట్టపాక సమ్మయ్యకు చెందిన పాడి మేకలపై శనివారం తన మందపై జరిగిన కుక్కల దాడిలో దాదాపు పది మేకల దాకా మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు.ఇదే ఆయన కుటుంబం జీవనాధారం కావడంతో సమ్మయ్య ఆవేదనకు లోనయ్యారని, ప్రభుత్వం స్పందించి ఆయనకు న్యాయం చేయాలని అలాగే రోజురోజుకు వీధి కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారని, కావున మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే వీధి కుక్కల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !