+91 99635 77856

కరెంట్ సరఫరాలో అంతరాయం..

Kudikala Sai Editor
maaksharamnews.in

కరెంట్ సరఫరాలో అంతరాయం..

-కరెంట్ సరఫరాలో అంతరాయం..
హుజురాబాద్/సెప్టెంబర్ 16(మా అక్షరం): పట్టణంలో రేపు బుధవారం రోజున ఉదయం 9 గంటల నుండి 10 గంటల30 నిమిషాల వరకు విద్యానగర్ ఫీడర్ నందు గాంధీనగర్, విద్యానగర్, సైదాపూర్ రోడ్, పద్మా నగర్ ఏరియాల నందు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ ఏ.యి ఏం. శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి మాకు సహకరించగలరని కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !