+91 99635 77856

గ్రామ పాలన అధికారుల నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక

Kudikala Sai Editor
maaksharamnews.in

గ్రామ పాలన అధికారుల నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక

హుజురాబాద్/ నవంబర్ 28 (మా అక్షరం): మండలంలోని గ్రామ పాలన అధికారుల నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక శుక్రవారం జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గొల్ల రాజు (చెల్పూర్) ప్రధాన కార్యదర్శిగా పుట్ట విజయలక్ష్మి( రాంపూర్) ఉపాధ్యక్షులుగా నారాయణపురం రాజు( జిపిఓ) కోశాధికారిగా కొలకాని రాజు (సిర్సాపల్లి )ఆర్గనైజర్ వేముల సరిత (హుజురాబాద్) సభ్యులుగా మేకల సునీత (కాట్రపల్లి) దొనికేనా సుమలత( హుజురాబాద్) ఉడుత అనూష (ధర్మరాజు పల్లి) గడ్డం ప్రశాంత్ కుమార్ (కనుకుల గిద్ద) అంతడుపుల రాజు (పోతిరెడ్డి పేట)గోపి భాస్కర్ (సింగపూర్) బైరి గణేష్ (జూపాక) ఎన్నుకోబడ్డారు. నియామక పత్రాన్ని తాసిల్దార్ జె. నరేందర్ అందజేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !