+91 99635 77856

హుజురాబాద్ వాసవి వనిత క్విన్స్ క్లబ్ అధ్యక్షురాలి గా త్రివేణీ

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ వాసవి వనిత క్విన్స్ క్లబ్ అధ్యక్షురాలి గా త్రివేణీ

హుజురాబాద్ /జనవరి18 (మా అక్షరం):వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ బి టి సి కార్యక్రమంలో 2026వ సంవత్సరానికి హుజురాబాద్ వాసవి వనిత క్వీన్స్ క్లబ్ కార్యవర్గం నూతనంగా ఎన్నుకున్నారు.ఆదివారం జమ్మికుంట ఎంపి ఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు. అధ్యక్షురాలు గా చీకోటి త్రివేణి, కార్యదర్శి గా మేడిశెట్టి కృష్ణవేణి, కోశాధికారి గా గంగిశెట్టి కళ్యాణి లు ప్రమాణ స్వీకారం చేశారు .ఈ కార్యక్రమం లో గవర్నర్ పుల్లూరి బాల మోహన్ ఆధ్వర్యం లో నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా నాగభూషణం, ఆర్ సి గాయత్రి, క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ నంగునూరు శైలజ లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !