-నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్/ ఫిబ్రవరి 25(మా అక్షరం): పట్టణానికి చెందిన వ్యాపారవేత్త క్యాస ఉపేందర్ కుమారుడు డాక్టర్ సాయి లఖన్ డాక్టర్ జిశిత ల వివాహం బుధవారం హైదరాబాదులో జరుగగా నూతన వధూవరులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు,మాజీ కౌన్సిలర్ రమాదేవి,తదితరులు పాల్గొన్నారు
Post Views: 79











