+91 99635 77856

కాన్షిరాంకు భారత రత్న ప్రకటించాలి..

కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన కాన్షిరాంకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు మిడిదొడ్డి రాజు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ లోని దళిత సామాజిక వర్గానికి చెందిన కాన్షిరాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రలో బయలుదేరి దేశ ప్రజలను మమేకం చేసి రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించటంలో ఆయన చేసిన కృషి అమోఘం అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !