+91 99635 77856

కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

Kudikala Sai Editor
maaksharamnews.in

కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

కరీంనగర్ జిల్లా/ హుజూరాబాద్ :కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అధ్వర్యంలో కమాలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన పద్మశాలి కులస్తులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. శుక్రవారం మండలంలోని సింగపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పోరండ్ల రమేష్, పోరండ్ల అశోక్, చిందం గౌరీ శంకర్,రామచంద్రం,మురళి,పురుషోత్తం,జయశంకర్, సాంబయ్య,రాజేశం,కనుకయ్య,ప్రభాకర్,రాకేష్, సాంబయ్య లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కమలాపూర్ మండలాధ్యక్షులు చరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !