+91 99635 77856

హుజురాబాద్ ఎంవీఐ గా కంచె వేణు

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజురాబాద్ ఎంవీఐ గా కంచె వేణు

కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా కంచె వేణును నియమిస్తు ప్రభుత్వo ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు హుజురాబాద్ ఎంవీఐ గా పని చేసిన ఈశ్వర్ సింగ్ ఠాకూర్ ను భైoసా చెక్పోస్ట్ కు బదిలీ చేశారు. కాగా సోమవారం ఆయన హుజురాబాద్ ఎంవిఐ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా కంచె వేణును నియమిస్తు ప్రభుత్వo ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు హుజురాబాద్ ఎంవీఐ గా పని చేసిన ఈశ్వర్ సింగ్ ఠాకూర్ ను భైoసా చెక్పోస్ట్ కు బదిలీ చేశారు. కాగా సోమవారం ఆయన హుజురాబాద్ ఎంవిఐ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !