+91 99635 77856

దుర్గామాత ఆలయానికి వంట పాత్రలు అందజేత

Kudikala Sai Editor
maaksharamnews.in

దుర్గామాత ఆలయానికి వంట పాత్రలు అందజేత

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: మండలంలోని తుమ్మనపల్లి ఫిల్టర్ బెడ్ ఆవరణలో కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయానికి పివి సేవాసమితి, అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయ పూజారి పండితులు కిషోర్ కి నిత్యావసర వంట పాత్రలు అందించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ.. పదివేల విలువగల నిత్యవసర వంట పాత్రలు అమ్మవారి కోసం అందించడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి వ్యక్తిలో ఆధ్యాత్మిక భావం వెల్లువిరియాలని, సేవాభావం, పరస్పర సహాకారం అందరు అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పివి సేవాసమితి అలయన్స్ అధ్యక్షులు తూము.వెంకట్ రెడ్డి, బి.మనోజ్,వైద్యులు రామలింగారెడ్డి, తొగరువిద్యాసాగర్,తోపాటు ప్రధాన కార్యదర్శిటి.మాధవరావు,యం.కన్నయ్య, సీడ్స్ సంపత్ రావు, సాగి. శివప్రసాద రావు, యం.గౌరీశంకర్,చొక్కారెడ్డి,రాకేష్,జి.కుమార్,నగేష్,ప్రేమలత లు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !