+91 99635 77856

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్.

Kudikala Sai Editor
maaksharamnews.in

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్.

కరీంనగర్ జిల్లా/హుజరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జిల్లా కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ మృతి చెందగా బుధవారం ఎంపీ బండి సంజయ్ మృతు దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, కౌన్సిలర్ లు, పైళ్ళ వెంకటరెడ్డి, నల్ల సుమన్, పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు,నాయకులు,జీడి మల్లేష్,రావుల వేణు,తిరుపతి రెడ్డి,దేవేందర్ రావు,సారయ్య,శశిధర్, సబ్బని రమేష్, తూర్పాటి రాజు,నాంపెల్లి సుమన్,ప్రభాకర్, కొమురవెల్లి సంతోష్, గుర్రం సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !