కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: నియోజకవర్గంలోని మర్రిపల్లిగూడెం గ్రామం నుండి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో తన నివాసంలో గురువారం సుమారు 50 మంది బిఆర్ఎస్,బిజెపి పార్టీల నుండి కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీ చేరారు. చేరిన వారిలో ఇనుగాల సారంగపాణి, ఇనుగాల అనిల్,కుమ్మరి రవి,కుమ్మరి తిరుపతి,
కుమ్మరి శ్రీనివాస్,ఇనుగాల రాజు,సమ్మయ్య
మాసు కిరణ్,మొగిలి,రాజేందర్, సురేష్,మధు, కిషన్,చేరిపల్లి రవీందర్ తదితరులు చేరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ పటేల్ నారాయణ రెడ్డి, బిక్షపతి, రాజు, కొండ తిరుపతి, మనీష్, సదన్న, రవి,కె.రవి, తదితరులు పాల్గొన్నారు
Post Views: 94











