+91 99635 77856

అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి..

Kudikala Sai Editor
maaksharamnews.in

అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి..

మున్సిపల్ పరిధిలో రోడ్డుపై చిన్న టేలాలూ పెట్టుకుంటే తక్షణమే తొలిగించే మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఎలాంటి టెండర్ లేకుండా ఏదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు..
తక్షణమే తొలగించాలి, టిఎన్ఎస్ఎఫ్  రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: పట్టణ మున్సిపల్ పరిధిలో రోడ్డుపై చిన్న టేలాలూ పెట్టుకుంటే తక్షణమే తొలగించే మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఎలాంటి టెండర్ లేకుండా సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా ఏదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులకు ఎందుకు స్పందించడం లేదని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ అన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మున్సిపల్ పరిధిలో సామాన్యులకు ఒక న్యాయం,డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మరొక న్యాయం నడుస్తుందని అన్నారు.కావున మున్సిపల్ పాలకవర్గం,అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో దశలవారీగా అక్రమ నిర్మాణాల పైన అక్రమ లేఔట్ల పైన పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

  • మున్సిపల్ పరిధిలో రోడ్డుపై చిన్న టేలాలూ పెట్టుకుంటే తక్షణమే తొలిగించే మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఎలాంటి టెండర్ లేకుండా ఏదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు..
  • తక్షణమే తొలగించాలి, టిఎన్ఎస్ఎఫ్  రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: పట్టణ మున్సిపల్ పరిధిలో రోడ్డుపై చిన్న టేలాలూ పెట్టుకుంటే తక్షణమే తొలగించే మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఎలాంటి టెండర్ లేకుండా సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా ఏదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులకు ఎందుకు స్పందించడం లేదని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ అన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మున్సిపల్ పరిధిలో సామాన్యులకు ఒక న్యాయం,డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మరొక న్యాయం నడుస్తుందని అన్నారు.కావున మున్సిపల్ పాలకవర్గం,అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో దశలవారీగా అక్రమ నిర్మాణాల పైన అక్రమ లేఔట్ల పైన పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !