+91 99635 77856

అధికారులు మారినా..? మారని అక్రమ సిట్టింగ్..?

Kudikala Sai Editor
maaksharamnews.in

అధికారులు మారినా..? మారని అక్రమ సిట్టింగ్..?

పర్మిషన్ లేకున్నా పర్మిట్ రూం లు నడిపిస్తున్న హోటల్ యాజమాన్యం.
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్:పట్టణంలో గల పలు వైన్ షాప్ వద్ద ఒక వైన్ షాప్ కు పర్మిట్ ఒకటి మాత్రమే ఉండాలి.. కానీ ఇక్కడ మాత్రం ఆ రూల్స్ వర్తించడం లేదు.. రెండు పర్మిట్ రూములు నడిపిస్తున్నారు. గతంలో పర్మిట్ రూమ్ నిర్వహించిన హోటల్ వ్యక్తులకు  అధికారులు వత్తాసు పలుకుతూ.. అమ్యామ్యాలకు ఆశపడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురి  విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు అక్రమసిటింగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈమధ్య సిట్టింగ్ వద్ద గొడవలు జరిగాయని స్థానికులు తెలిపారు. కావున ఈ పర్మిట్ రూంలో వద్ద ఎలాంటి అఘాయిత్యం జరగకముందే దీనిపై ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోగలరని పలువురు కోరుకుంటున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !